వివాదాల ఎంపి కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన జగన్ సమక్షంలో వైసీపి లో చేరేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
Controversial MP Kesineni Nani says goodbye to Telugu Desam Party. He made suitable arrangements to join YCP in the presence of Jagan. It is being discussed that Jagan Mohan Reddy is also willing to give me Vijayawada MP ticket.
#KesineniNani
#MPKesineniNani
#ChandrababuNaidu
#TDP
#CMJagan
#YCP
#APNews
#APPolitics
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.232~HT.286~